Korukonda Sainik School 6th & 10th Entrance Result 2020

Rate this post

Korukonda Sainik School Result 2020: Andhra Pradesh Korukonda Sainik School released 6th and 10th class entrance results, selected candidates list, merit list. Along with main list waiting candidates list also declared by the Kalikiri Sainik School. Candidates can now download cast wise, class wise merit list from official website and also from direct link provided below.

సైనిక స్కూల్ సొసైటీ నిర్వహించిన 2020 – 21 విద్యా సంవత్సరం ప్రవేశ పరీక్ష తుది (ఫైనల్) ఫలితాలు విడుదల అయ్యాయి. కోరుకొండ సైనిక్ పాఠశాలఫలితాలను వెబ్‌సైట్ల‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రిన్సిపల్ కల్నల్ అరుణ్ కులకర్ణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కోరుకొండ, కలికరి సైనిక్ పాఠశాలల ఫలితాలను సంబంధిత వెబ్‌సైట్ల‌లో చూసుకోవచ్చు. ఇతర వివరాలకు 08922-246119, 246168 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Loader Loading…
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [3.49 MB]

way2results.in

Discover more from way2results.in

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Scroll to Top