TS ప్రభుత్వం ఇచ్చే 1500/- మీ అకౌంట్ లోకి వచ్చాయో లేదో ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రం లో లాక్ డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1,500/- చొప్పున ప్రభుత్వం అకౌంట్లలో జమ చేస్తోంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా నిరుపేద వర్గాలను ఆదుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి రూ.1500 చొప్పున నగదు బదిలీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 14 లక్షల అకౌంట్లలో నగదు జమ చేయనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలయి చాలా మంది అకౌంట్ లలో […]

TS ప్రభుత్వం ఇచ్చే 1500/- మీ అకౌంట్ లోకి వచ్చాయో లేదో ఇలా చెక్ చేసుకోండి Read More »