Amma Vodi Payment Status 2023 Check Online With Aadhar Card

4.8/5 - (104 votes)

Check Jagananna Amma Vodi Payment status 2023 by entering mother Aadhar Number in the link provided below. Find district wise beneficiary list, deposit status of Ammavodi Scheme eligible candidates name, latest status and updates from here. The Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy has deposited Amma Vodi amount of 13000/- in parents account of students studying 01st Class to Intermediate for the year 2023-2024. Such students can check the deposit status by their mother’s Aadhar Number using step by step explained below.
ఈ కింద ఇచ్చిన లింక్‌లో తల్లి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా జగనన్న అమ్మ ఒడి 2023 చెల్లింపు స్థితిని తెలుసుకోవచ్చు. జిల్లాల వారీగా అమ్మవోడి పథకం కి అర్హత గల అభ్యర్థుల పేరు, తాజా స్థితి మరియు అప్‌డేట్‌ల లబ్ధిదారుల జాబితాను ఇక్కడ నుండి తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 2022-2023 సంవత్సరానికి 01వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తలుల ఖాతాలో అమ్మ ఒడి మొత్తాన్ని 13000/- జమ చేశారు. అటువంటి విద్యార్థులు దిగువ వివరించిన దశల వారీని ఉపయోగించి వారి తల్లి ఆధార్ నంబర్ ద్వారా డిపాజిట్ స్థితిని తనిఖీ చేయవచ్చు.

What is “JAGANNA AMMA VODI” Scheme?

Jagananna Amma Vodi Scheme

Under the “JAGANNA AMMAVODI” Scheme, eligible mothers or guardians receive a monetary benefit of ₹15,000/- per year. This amount is provided to support the educational expenses of their children, encouraging them to enroll in and continue their education.
తమ పిల్లలను స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు పంపుతున్న తల్లుల ఖాతాల్లో జూన్‌ 28న అమ్మఒడి నగదును జమ చేయనుంది. “జగన్న అమ్మవోడి” పథకం కింద, అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు సంవత్సరానికి ₹15,000/- ప్రయోజనాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందచేస్తుంది. ఈ మొత్తం వారి పిల్లల విద్యా ఖర్చులకు మద్దతుగా అందించబడుతుంది, వారిని చూసుకోవడానికి మరియు వారి విద్యను కొనసాగించడానికి వారిని ప్రోత్సహిస్తుంది.

Amma Vodi Scheme Deposit Amount

Under the Jaganna Amma Odi scheme, the Andhra Pradesh government depositing ₹13.000/- instead of ₹15,000/- in the account of mothers of Inter students from Class I onwards. In order to continue the facilities provided under “Nadu-Nedu”, ₹1000/- under school maintenance and another ₹1000/- is debited under toilet maintenance, and the government is depositing ₹13,000/-.
అమ్మ ఒడి పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు తల్లుల అకౌంట్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ₹15,000/- కు బదులు ₹13.000/- జమ చేస్తుంది. “నాడు-నేడు” కింద కల్పిస్తున్న సౌకర్యాలు కొనసాగించేందుకు స్కూల్ మెయింటనన్స్ కింద ₹1000/- టాయిలెట్ మెయింటనన్స్ కింద మరో ₹1000/- కట్ చేసి ₹13వేలు ప్రభుత్వం జమ చేస్తున్నది.

How to check Amma Vodi Deposit / Payment Status?

Time needed: 5 minutes

To check “Jagananna Amma Vodi” scheme amount deposit status, follow below step by step procedure. Students of classes 01st to 12th can check status of Ammavodi using their Mother’s Aadhar Card Number and the link provided below.
జగనన్న అమ్మ వొడి” పథకం మొత్తం డిపాజిట్ స్థితిని తెలుసుకోవడానికి, దిగువ ఇచ్దచిన విధానాన్ని అనుసరించండి. ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు తమ తల్లి ఆధార్ కార్డ్ నంబర్ మరియు దిగువ అందించిన లింక్‌ని ఉపయోగించి అమ్మఒడి డబ్బులు జమ స్థితిని తెలుసుకోవచ్చు.

  1. Visiting Navasakam Beneficiary Management. (నవశకం పోర్టల్ నవసకం ని ఓపెన్ చేయుట.)

    To check the status of Amma Vodi deposit, visit “Navasakam Beneficiary Management” official website at https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP from any web browser. A web page will be displayed as shown below.
    అమ్మ వోడి డిపాజిట్ స్థితిని చెక్ చేయడానికి, ఏదైనా వెబ్ బ్రౌజర్ నుండి https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. కింద చూపినవిధంగా వెబ్ పేజి ఓపెన్ అవుతుంది.
    Amma Vodi Payment Status Link

  2. Selecting “Jagananna Amma Vodi” Scheme. (“అమ్మ వోడి” స్కీం ని సెలెక్ట్ చేసుకోవడం.)

    On the above said page, under “NBM Application Status” heading Scheme, UID fields appears. Under Scheme Select “Jagananna Amma Vodi” from the list, enter Aadhar Number in UID text field and enter captcha in the box provided.
    స్కీం కింద ఉన్న లిస్టు నుండి “Jagananna Amma Vodi” అని సెలెక్ట్ చేసుకొని, పక్కన UID బాక్స్ లో 12 అంకెల మీ ఆదార్ నెంబర్ ని ఎంటర్ చేసి, పక్కన చూపిన కాప్త్చ ని ఎంటర్ చేయండి.Jagananna Amma Vodi Deposit Status with Aadhar Number

  3. Verifying Aadhar Card. (ఆధార్ కార్డ్‌ని ధ్రువీకరించుట)

    After entering above said details, click on “Get OTP” button. A message “Your Aadhar will be Authenticated” will be displayed on the screen. Press on OK button.
    పైన చెప్పిన వివరాలు ఎంటర్ చేసిన తరువాత “Get OTP” బటన్ పైన క్లిక్ చేస్తే, మీకు ఒక మెసేజ్ “Your Aadhar will be Authenticated” అని కింద చూపిన విధంగా చూపిస్తుంది. ఆ తరువాత OK బటన్ ని ప్రెస్ చేయండి.
    Ammavodi Payment status check online

  4. Verifying Aadhar Linked Mobile number with OTP. (ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ని ధృవీకరించుట).

    OTP will be received to your Aadhar Linked mobile number and The page displays “OTP Sent Successfully” message. Press OK.
    తర్వాత “OTP Sent Successfully” అని మీకు మెసేజ్ చూపిస్తుంది OK పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ కి లింక్ అయినటువంటి మొబైల్ ఫోన్ కి ఆరు అంకెల ఓటీపీ నెంబర్ మెసేజ్ రూపంలో వస్తుంది చెక్ చేయండి.
    Amma Odi Deposit Status check

  5. Entering OTP (OTP ఎంటర్ చేయడం.)
    Enter 6 digit OTP received to your Aadhar linked mobile in the filed provided and press “Verify OTP”

    మీ మొబైల్ వచ్చినటువంటి ఆర్ఎంకెలా ఓటీపీ నెంబర్ ని యధావిధిగా Enter OTP from Aadhar అనే దగ్గర ఎంటర్ చేయండి. తర్వాత Verify OTP అనే బటన్ పైన క్లిక్ చేయండి.Ammavadi Payment status with Aadhar

  6. Verifying OTP

    Once you click on “Verify OTP” button, another message displays as “Are you sure want to Verify OTP“? Press OK button.
    Verify OTP క్లిక్ చేస్తూనే మీకు ఈ విధంగా “Are you sure want to Verify OTP” అనే మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి.Jagan Anna Amma Vodi Scheme Status Check

  7. OTP Verified Successfully” message displays once you enter valid OTP. Then next click ok.
    మీరు సరైన ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు కింది విధంగా OTP Verified Successfully అని మెసేజ్ చూపిస్తుంది. Ok పైన క్లిక్ చేయండి.Amma Vodi Deposit Status check

  8. Checking Basic and Application Details (అప్లికేషన్ వివరాలను చెక్ చేసుకోవడం.)

    Once OTP is verified, page displays, application status with Application Number, Date, Application status and remarks.
    తర్వాత మీకు కింది విధంగా మీ వివరాలు, application status దగ్గర కింది విధంగా మీ అప్లికేషన్ నెంబర్ మరియు అప్లికేషన్ డేట్, పక్కనే అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీ స్టేటస్ ను చూపిస్తుంది. అర్హత ఉన్న వారికి కింది విధంగా ఎలిజిబుల్ అని చూపిస్తుంది.Check Amma Vodi Eligibility Status

  9. Check Amma Vodi Payment Details (అమ్మ ఒడి పేమెంట్ వివరాలు.)

    On the same screen if you scroll down a little, Payment details section appears. Check Payment Status if it is Success or not. Also, check amount deposited bank account number and Bank name in Remarks column. If in remarks column if it displays “Approved” means amount will be credited to your account soon, else it displays “Fail”.
    అదే స్క్రీన్ లో మీరు కొంచం కిందికి స్క్రోల్ చేసినట్లయితే, Payment Details దగ్గర మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చూపిస్తుంది. ఏ బ్యాంకు ఖాతా కి అమౌంట్ పడిందో కూడా చూపిస్తుంది. సక్సెస్ కాకుండా మీకు Approved అని ఉంటే త్వరలో అమౌంట్ పడుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మీకు ఫెయిల్ అని చూపిస్తుంది.Amma Vodi Payment details with bank account number and bank name

Still not received / credited Amma Vodi amount in your account?
ఇంకా మీ ఖాతాలో అమౌంట్ పడలేదా?

Check below reasons might be the reason for not being credited Amma Vodi scheme amount to your bank accounts even after 5 days. జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి 5 రోజులు దాటినా ఇంకా మీ ఖాతాలో అమౌంట్ పడనందుకు కింది కారణాలు ఉండవచ్చు.

  1. Jaganna Ammaodi EKYC process might have been started bit late.
    అమ్మ ఒడి పథకానికి సంబంధించి Jagananna Amma Vodi EKYC ప్రక్రియ అంటే ప్రక్రియ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది.
  2. The process started just two days before the start of Amma Odi and many names did not appear in the list.
    అమ్మ ఒడి ప్రారంభానికి కేవలం రెండు రోజులు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమై చాలామంది పేర్లు జాబితాలో రాలేదు.
  3. Similarly Jagananna Amma Vodi EKYC option continued even after Amma Odi was launched.
    అదేవిధంగా అమ్మ ఒడి ప్రారంభించిన తర్వాత కూడా Jagananna Amma Vodi EKYC ఆప్షన్ కొనసాగడం జరిగింది.
  4. If this is one reason.. Another important reason is that this time the state government has announced that the Amma Odi amount release program will be held for 10 days. With this, it is possible to deposit the amount in the beneficiary’s account anytime before July 7.
    ఇది ఒక కారణమైతే.. మరొక ముఖ్య కారణమేంటంటే ఈసారి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి అమౌంట్ విడుదల కార్యక్రమాన్ని 10 రోజులపాటు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో జూలై 7 లోపు ఎప్పుడైనా లబ్ధిదారుల ఖాతాలో అమౌంటు వేసే అవకాశం ఉంది.
  5. If you are eligible and name in the list but the amount is not yet credited / deposited in mother account then it is likely to be credited by last date July 7, 2023. Since many people have not yet received the amount, it seems that there is a possibility of releasing the amount in a phase wise.
    ఒకవేళ మీకు అర్హత ఉండి, జాబితాలో పేరు ఉన్నప్పటికీ అమౌంట్ పడకపోతే జులై 7 లోపు పడే అవకాశం ఉంది. చాలామందికి ఇంకా అమౌంట్ పడలేదు కాబట్టి ఒకేసారి దశల వారీగా అమౌంట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Jagananna Amma Vodi Eligibility Criteria.

The beneficiary must meet the following criteria to become eligible for financial assistance under this scheme:

  • ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు, లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. స్కూల్ ఐడీ కార్డు.. ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు అమ్మ ఒడి (Amma Vodi) పథకం వర్తిస్తుంది.
  • ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లులు పథకానికి అర్హులు.
  • పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలుకు మించకూడదు.
  • ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభు­త్వోద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడి (Amma Vodi)­కి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • వ్యవసాయ భూమిలో మెట్ట అయితే 10 ఎకరాల్లోపు, మాగాణి భూమి 3 ఎకరాల్లోపు, రెండూ కలిపి ఉంటే 10 ఎకరాల్లోపు ఉండాలి.
  • విద్యుత్‌ గరిష్ట వినియోగం నెలకు 300 యూనిట్లు మించనివారు కూడా అర్హులే.
  • నాలుగు చక్రాల వాహన యజమానులకు సంబంధించి డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు కూడా మినహాయింపునిచ్చింది. వీరు అమ్మఒడి (Amma Vodi) పథకానికి అర్హులే.
  • పట్టణాల్లో స్థిరాస్తికి సంబంధించి ఇంటి విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు మించకుండా ఉంటే అమ్మఒడిని వర్తింపజేస్తారు.

Direct Link to check Status of Amma Vodi Payment Status check.

way2results.in

Discover more from way2results.in

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Scroll to Top