ఏపీ లో కరోన లాక్ డౌన్ ఈపాస్ దరఖాస్తు విధానం.

Apply Online for AP COVID-19 Lockdown ePass through www.spandana.ap.gov.in in 5mins in easy steps. Candidates who wish to travel from Andhra Pradesh within the state or to other state have to register for Corona e-Pass and get approval letter from the government. Here is step by step process to apply for COVID19 Lockdown Pass easily.

AP COVID-19 Lockdown ePass Application

ఆంధ్ర ప్రదేశ్ లోని పర్యాటకం, విద్య, ఉద్యోగం ఇతర కారణాల వల్ల తమ సొంత ప్రాంతానికి వెళ్లలేని వారికి జగన్ ప్రభుత్వం ఈపాస్ సదుపాయాన్ని తీసుకువచ్చింది. లాక్ డౌన్ కారణంగా చాలామంది రాష్ట్రంలో ఇరుక్కుపోయారు. విద్యార్థులు, జాబ్ పని మీద వచ్చిన వారు, టూరిస్టులు రాష్ట్రంలో ఉండిపోవాల్సి వచ్చింది. వారు తమ సొంత ప్రాంతానికి వెళ్లలేకపోయారు. అలాంటి వారికి ఈ ఈపాస్ ద్వార వారి వివరాలతో అప్లికేషన్ నింపి పాస్ పొందగలరు.

అప్లై చేసుకోవడానికి కొంత సమాచారం ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. అలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి… అంతా సక్రమంగా ఉంటే… ఈ-పాస్ జారీ చేస్తారు. వాటి సాయంతో సొంత ప్రాంతాలకు వెళ్ళవచ్చు.

Telangana Covid-19 epass application procedure check here.

Required Documents to Apply for AP Covid-19 ePass

దరఖాస్తు నింపడానికి కావలసిన వివరాలు

 1. మీ పేరు. (Name)
 2. ఆధర్ నెంబర్ (Aadhar No.)
 3. ఫోన్ నెంబర్ (Mobile No.)
 4. వయస్సు (Age)
 5. లింగం (Gender)
 6. ఏపీ లో మీ చిరునామా (AP Address)
 7. మీరు ఉన్న కరోన జోన్ (Red, Green, Orange)
 8. మీరు వెళ్లాలనుకునే ఇతర రాష్ట్ర చిరునామా (Other state Address)
 9. మీరు వెళ్ళే ఇతర రాష్ట్ర జోన్ (Red, Green, Orange)
 10. ఎందుకు ప్రయాణం చేయాలనుకుంటున్నారు? (Migrated Worker, Pilgrim, Tourist, Student, Office Work, Others)
 11. మీ ఆరోగ్య పరిస్థితి. (Health Status)
 12. ఎంత మంది (No of Persons)

How to Apply for AP Corona ePass Online?

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే విధానం.

 • 1st Step: Visit Official Website of Spandana of Andhra Pradesh Government i.e www.spandana.ap.gov.in.
  ఈ లింక్ ద్వార ఆంధ్ర ప్రదేశ్ స్పందన వెబ్ సైట్ ని విజిట్ చేయండి.
 • 2nd Step: After opening this website click on COVID-19 Movement of People link from website menu.
  వెబ్ సైట్ ఓపెన్ చేసిన వెంటనే కింద చూపిన విధంగా ఉన్న COVID-19 Movement of People అనే లింక్ పైన క్లిక్ చేయండి.
 • 3rd Step: AP Covid-19 application form (Migrant Registration Form) opens in new page as shown below. You have to fill with your details in this registration from.
  కింద చూపిన విధంగా ఈపాస్ దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో మేరు మీ వివరాలు ఎంటర్ చేయవలసి ఉంటుంది.
 • 4th Step: First Select form type i.e where you want to go. From AP to Other state or from Other state to AP.
  మొదట బాక్స్ లో మీరు ఏపీ నుండి వేరే రాష్ట్రానికి వెళ్ళాలనుకుంటున్నారా లేక వేరే రాష్ట్రం నుండి ఏపీ కి వేల్లలనుకున్తునారా సెలెక్ట్ చేసుకోండి.
 • 5th Step: Next you have to enter your personal details like Your Name, Aadhar Number, Age, Mobile Number and Gender.
  ఆ తరువాత మీరు మే వ్యక్తిగత వివరాలు (మీ పేరు, ఆధర్ నెంబర్, సెల్ నెంబర్, వయస్సు మరియు లింగము) ఎంటర్ చేయండి.
 • 6th Step: Now Select your AP Residential Address, District, Mandal, Landmark and Zone type (Red, Green, Orange). Similarly Other state address from where you want to go or from where you are coming along with zone type.
  ఇప్పుడు మీరు మీ ఏపీ లోని చిరునామా మరియు ల్యాండ్ మార్క్ ఎంటర్ చేసి జోన్ ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఎక్కడికి వేల్లలనుకున్తున్నారు, లేదా ఎక్కడి నుండి వస్తున్నారో చిరునామా తోపాటు జోన్ ని సెలెక్ట్ చేసుకోండి.
 • 7th Step: Later select the purpose of travel (Migrate Worker (వలస కూలి), Pilgrim (భక్తులు), Tourist (పర్యాటకులు), Student (విద్యార్ధి), Office Work (ఆఫీస్ పని) or Other (వేరే) and Choose your health condition is Good (Yes or No).
  ఆ తరువాత మీరు ఇందుకోసం ప్రయాణం చేయాలనుకుంటున్నారు మరియు మీ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుందా లేదా. బాగుంటే YES అని లేకుంటే NO అని సెలెక్ట్ చేసుకోండి.
 • 8th Step: Finally check carefully all the details entered, select check box under purpose travel and click on “Submit” button.
  పైన చెప్పిన వివరాలు అన్ని ఎంటర్ చేసిన తరువాత “purpose travel” ఆప్షన్ కింద ఉన్న బాక్స్ ని సెలెక్ట్ చేసుకొని “Submit” బటన్ ని క్లిక్ చేయండి.
 • 9th Step: Your application will be verified and you will be issued Covid-19 e-Pass by Andhra Pradesh state Government.
  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీ అప్లికేషను వెరిఫై చేశాక మీకు ఈపాస్ ఇష్యూ చేయబడుతుంది.

As explained above you can apply for Covid-19 epass in Andhra Pradesh to travel from or to AP. Still if you have any doubts you can write in below comment box. All the Best.

పైన చెప్పిన విధంగా మీరు కవిడ్ 19 ఈపాస్ కి చాల సులభం గ అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎటువంటు సందేహాలు ఉన్న కింద కామెంట్ బాక్స్ లో అడగండి.

3 Comments

 1. CH SindhuPriya July 16, 2020
 2. Vijaikrishnan July 25, 2020
 3. krishna prasad October 10, 2020

Leave a Reply