OU LAW Course Results 2020 (Released): Osmania University announced LAW course results of LLB and LLM odd semester exams of Jan/Feb 2020. Candidates appeared these exams can now check their marks and download marks sheet from https://www.osmania.ac.in/examination-results.php link.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల ఫలితాలను మే 3 విడుదల చేశారు. ఎల్‌ఎల్‌ఎం మూడో సెమిస్టర్ ఫలితాలు, మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు మూడో, ఐదో సెమిస్టర్ ఫలితాలు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు మూడో, ఐదో, ఏడో, తొమ్మిదో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరామ్ వెంకటేశ్ పేర్కొన్నారు.
OU LAW Course Results 2020 [Direct Links]
- BBA LLB JAN/FEB-2020 Results
- B.Com LLB JAN/FEB-2020 Results
- LLB-HONOURS JAN/FEB-2020 Results
- LLB JAN-FEB-2020 Results
- LLM JAN-2020 Results
Amazing… thanks for the informations.