Anganwadi Jobs in Ranga Reddy District: తెలంగాణ రంగా రెడ్డి జిల్లాలో అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మహిళా టీచర్లు, ఆయాల ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వార 18 సెప్టెంబర్ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. Department of Women Development & Child Welfare, Telangana has released a notification for recruitment to the post of Anganwadi Teacher (AWT), Mini Anganwadi Teacher (Mini AWT) & Anganwadi Helper/Ayah (AWH) in Rangareddy District. Interested candidates can apply to the post through the prescribed format on or before 18 September 2020.
Anganwadi Jobs in Ranga Reddy District అంగన్వాడి ఉద్యోగాలు
Telangana Anganwadi Teachers Recruitment 2020
Job Event | Description |
---|---|
నోటిఫికేషన్ పేరు | అంగన్వాడి ఉద్యోగాలు |
శాఖా | మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖా |
ప్రాజెక్ట్ పరిధి | ఐ సి డీ ఎస్ (ICDS) |
మొత్తం ఖాళీలు | 232 పోస్టులు |
ఖాళీల వివరాలు | టీచర్లు: 41 మినీ టీచర్లు: 17 ఆయాలు: 174 |
విద్యార్హత | 10 వ తరగతి ఉత్తీర్ణత |
వయస్సు | 21-35 సంవత్సరాలు (01-07-2020 నాటికి) |
ఇతర అర్హతలు | తప్పనిసరిగా పెళ్లి అయిన వారు అయి ఉండాలి తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామా పంచాయతి లో నివసిస్తూ ఉండాలి |
ఆఫిసియాల్ వెబ్ సైట్ | https://wdcw.tg.nic.in |
అంగన్వాడి ఉద్యోగాల ఖాళీల వివరాలు
మహిళా అభివృధి మరియు శిశు సంక్షేమ శాఖా, రంగ రెడ్డి – 7 ICDS ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. పోస్టల వారిగా ఖాళీల వివరాలు కింద చెక్ చేసుకోగలరు
ప్రాజెక్ట్ పేరు | టీచర్ | మినీ టీచర్ | ఆయా పోస్టులు |
---|---|---|---|
ఆమనగల్ | 3 | 8 | 7 |
చేవెళ్ళ | 4 | 3 | 35 |
హయత్ నగర్ | 5 | 0 | 26 |
ఇబ్రహింపట్నం | 4 | 1 | 15 |
మహేశ్వరం | 6 | 1 | 29 |
శేరిలింగంపల్లి | 11 | 1 | 33 |
షాద్ నగర్ | 8 | 3 | 29 |
మొత్తం | 41 | 17 | 174 |
కావలసిన అర్హతలు
- కేవలం మహిళలు మాత్రమే అర్హులు
- 10 వ తరగతి పాస్ ఐ ఉండాలి
- తప్పనిసరిగా పెళ్లి అయిన వారు అయి ఉండాలి
- స్థానికంగా ఆ గ్రామా పంచాయతి లో నివసిస్తూ ఉండాలి
వయస్సు
- 01 జూలై, 2020 నాటికి 21-35 సంవత్సరాలు నిండి ఉండాలి.
- SC / ST కి కేటాయించిన అంగన్ వారి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 01-07-2020 నాటికీ 21-35 వయస్సు వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.
జతపరచవలసిన ధ్రువ పత్రాలు
- పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం
- కుల దృవీకరణ పత్రం
- విద్యార్హత దృవీకరణ పత్రం / పదోవ తరగతి మార్కుల జాబితా.
- నివాసస్థల దృవీకరణ పత్రం.
- అంగవైకల్య కలిగిన వారు దృవీకరణ పత్రం.
- వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం
- అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
దరఖాస్తు తో పాటు తగు పత్రాలు గెజిటెడ్ అధికారి చేత అట్టేస్ట్ చేయింది 18 సెప్టెంబర్ సాయంత్రం 05:00 లోపు ఆన్లైన్ లో http://wdcw.tg.nic.in వెబ్సైటు నుండి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం
I Step: అభ్యర్థి http://wdcw.tg.nic.in వెబ్సైటు ను సందర్శించి దరఖాస్తును పూరించాలి. దరఖాస్తు పారం నింపేటప్పుడు, అభ్యర్థులు ఇందులో తప్పులు లేవని నిర్ధారించుకోవాలి.
The Candidate has to visit the WEBSITE http://wdcw.tg.nic.in and fill the application. While filling the same, the candidates have to ensure that there are no mistakes in it. The Department bears no responsibility for the mistakes, if any, made by the candidates.
II Step: అన్ని వివరాలు పూర్తి చేసిన తరువాత “Preview” బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా, మీ స్క్రీన్ పై ప్రదర్శించబడే వివరాలను చెక్ చేసుకోండి. ఏదైనా వివరాలు మార్చాలంటే, అభ్యర్థి మునుపటి పేజీకి వెళ్లి వివరాలను సవరించాలి. దరఖాస్తును సమర్పించే ముందు అభ్యర్థి నింపిన వివరాలు నిజమని అంగీకరించడానికి అభ్యర్థి చెక్‌బాక్స్‌ను ఎంచుకోవాలి.
By Clicking Preview button, the Candidate has to verify the details displayed on the screen. If any details are to be changed, candidate should go back to the previous page and Edit the details. The Candidate has to select Checkbox to accept that the details filled by the candidate are true as per their knowledge, before submitting the application.
III Step:: దరఖాస్తు సమర్పించిన వెంటనే, దరఖాస్తుదారునికి రసీదు ఫారం లభిస్తుంది. డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తుదారు రసీదు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Immediately after submitting the application, the applicant will get an acknowledgement form. The applicant can download the acknowledgement form by clicking the Download button.
ముఖ్యమైన లింకులు
- Official website: mis.tgwdcw.in
- సెలక్షన్ విధానం: https://mis.tgwdcw.in/images/Selection_Procedure.pdf
- ఆన్లైన్ దరఖాస్తు ఫారం: https://mis.tgwdcw.in/Recruit.aspx
- పూర్తి నోటిఫికేషన్: https://mis.tgwdcw.in/Notification/Rangareddy_Notification.pdf
- మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
- ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్య మరియు ఉద్యోగ సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా TELEGRAM గ్రూప్ విద్య ఉద్యోగం లో జాయిన్ అవండి.