Telangana NTSE Notification 2019-20 – Apply Online here

Telangana NTSE Notification 2019-20 – Download application form for National Talent Search Exam (Stage-1) from www.bse.telangana.gov.in. The last date to fill the application online is 29th August, 2019 and submit the application after attestation of respective principal before 31st August, Sept, 2019. The completed forms may be submitted along with Original Challans by the concerned DEO’s to the 0/o the Director of Government Examinations., T.S. Hyderabad.

Telangana NTSE Notification 2019-20 Updates

Latest Updates:

డాక్టర్‌ ఏఎస్‌ రావు అవార్డ్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో 32వ సైన్స్‌ ప్రతిభాన్వేషణ పరీక్ష  (ఎస్‌టీఎస్‌ఈ) డిసెంబరు 1న జరగనుంది. ఈ ప్రాథమిక పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారిని డిసెంబరు 29న జరిగే తుది పరీక్షకు ఎంపిక చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 9, 10 తరగతుల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కౌన్సిల్‌ కార్యదర్శి కె.రామరాజు ఆగ‌స్టు 20న‌ ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగ‌స్టు 30లోపు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. రూ.250 రుసుముతో అక్టోబరు 19 వరకు అవకాశం ఉంది. ప్రతి తరగతిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పురస్కారంతోపాటు.. రూ.25 వేలు, 15 వేలు, 10 వేల చొప్పున పారితోషికం అందజేస్తాం. 40 మంది ఉత్తమ విద్యార్థులకు వచ్చే ఏడాది హైదరాబాద్‌లో జరిగే సైన్స్‌ కార్యశాలలో పాల్గొనే అవకాశం కల్పిస్తాం” అని వెల్లడించారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించారు.

జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్‌టీఎస్‌ఈ) మొదటి స్థాయి పరీక్ష నవంబరు 3న జరగనుంది. ఆ పరీక్షకు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 28వ తేదీలోపు ట్రెజరీ బ్రాంచీలో చలానా ద్వారా పరీక్ష రుసుం చెల్లించాలి. మరిన్ని వివరాలను ప్రధానోపాధ్యాయులు, డీఈఓలు లేదా వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.సుధాకర్‌ తెలిపారు.

టెన్త్‌ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు నిర్వహించే నేషనల్‌ టాలెంట్‌ సెర్చి ఎగ్జామినేషన్‌ (ఎన్‌టీఎస్‌ఈ) షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రెండు దశల్లో జరిగే ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2వేల మంది విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,250 నుంచి రూ.2వేల వరకు ఉపకారవేతనం ఇస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తొలి దశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 3 వరకూ గడువు ఉంది. జాతీయస్థాయిలో జరిగే రెండోదశ పరీక్షకు 2020 మే 10వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులంతా తొలి దశ పరీక్ష రాయడానికి అర్హులే. ఓపెన్‌, డిస్టెన్స్‌ పద్ధతిలో టెన్త్‌ చదువుతున్న 18 ఏళ్లలోపు వారూ అర్హులే. Source: eenadupratibha.net

Eligibility Conditions:

Students studying 10th Class during the academic year 2019-20 in any recognized school in Telangana State including Kendriya Vidyalayas and School affiliated to ICSE 7 CBSE, New Delhi.

Students who have selected for NMMS scholarships and studying Class X now are also eligible but such students have to forgo the further NMMS scholarships, if/she is selected in NTSE second level examination.

Application Fee

  • The Examination fee is Rs.100/- (Rupees Hundred only) per candidate.
  • The examination fee has to be paid in form of Challan to the following Head of Account: (DDs are not acceptable).
  • Some Codes helpful to fill application
    • 0202 – Education, Sports and Culture
    • 01 – General Education
    • 102 – Secondary Education
    • 06 – Director of Government Examination 800 User Charges
    • D.D.O. Code 25000303001

Question Paper Pattern

Pattern of examination for NTSE Nov.2019 (stage –I) Date of Exam: 03.11.2019.
Paper Test type Maximum Marks No of questions Duration in minutes Timings of Exam
I Mental Ability Test (MAT) 100 100 120 09:30 AM-11:30 AM
II Scholastic Aptitude Test (SAT) 100 100 120 01:30 PM-03:30 PM

Note: Language Comprehensive Test will be qualifying in nature and marks will not be added for deciding final merit list of the candidate and not to be added in the grand total.

NTSE Scholarship Pattern

All selected (1000) students will get a monthly scholarship as per decided by NCERT, Delhi. Check the Scholarship pattern here-

  • For Intermediate students (11th and 12th) – Rs. 1250 per Month.
  • For Under Graduation & Post Graduation Students – Rs. 2000 per Month.
  • For Ph.D. students – As per UGC Norms 

Category Wise Cut Off NTSE Telangana 2019

Category Cut off
General 169
OBC 157
SC 150
ST 156
PH 71-127

NTSE Telangana Exam Schedule 2019

Events Dates (Tentative)
Last date for remittance of Examination fee in the shape of Challan 28th August, 2019
(Wednesday)
Last date for registered of Applications online 29th August, 2019
(Thursday)
Last date for submission of printed copy of online registered Application Form along with fee in the shape of Challan (original only), copies of caste and medical certificates in case of SC/ST/OBC/PHC candidates and NR (two copies of NRs) by the candidate/Head Masters of the schools concerned in the office of concerned District Educational Officer. 30th August, 2019
(Friday)
Last date for submission of Printed Application forms and Nominal Rolls attested by concerned Head Master, along with Original Challans by the concerned DEO’s to the O/o the Director of Government Examinations., T.S., Hyderabad. 31st August, 2019
(Saturday)
Date for Stage I (Telangana State Level) Exam 03rd Nov 2019
(Sunday)
Date for Stage II (National Leverl) Exam 10th May 2020
(Sunday)

Important Links

Telangana NTSE Previous Question Papers and Answer Keys

Download NTSE Information Brochure by NCERT.

Leave a Reply